అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం. 15 రోజుల వ్యవధిలో మూడో నరమేథం. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ బెర్నార్డినో నగరంలోని సేవా కేంద్రంలోకి చొరబడ్డ ముగ్గురు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
Published Thu, Dec 3 2015 7:14 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
Advertisement