‘అతడు’ తరహాలో..! | SHOTShocking moment man dies | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 9 2017 12:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

ఇరాక్‌లో జరిగిన ఈ హత్య ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒక వ్యక్తిని ఇలా హత్య చేయవచ్చా?! అనిపించేలా హత్య చేసి హంతకుడు పారిపోయాడు. బాగ్దాద్‌లోని ఒక రోడ్డులో రాత్రిపూట ఒక వ్యక్తి ఇంటికి వెళుతున్నాడు. కారులో ఉన్న వ్యక్తి.. అతన్ని పిలిచి ఏదో మాట్లాడుతూ.. గన్‌ తీసి కాల్చివేశాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement