‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’ | siddipet police commissioner respond on mirdoddi SI issue | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 2 2017 3:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్‌ఐ సతీష్‌ జులుంపై పోలీసు కమిషనర్‌ శివకుమార్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరి వాదనే వినడం సరికాదని, ఇరువైపుల వాదనలు వినాలని సూచించారు.

Advertisement

పోల్

 
Advertisement