సిరిసిల్ల పై వేటు | siricilla rajaiah suspended by congress party | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 9 2015 9:31 AM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM

కోడలు, మనవళ్ల మృతి కేసులో అరెస్టయ్యి.. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆదివారం తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement