రాష్ట్ర విభజన అంశానికి చివరికి ఎలాంటి ముగింపు ఉంటుంది? విభజన ప్రక్రియపై కొద్దిరోజులుగా కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) చేస్తున్న హడావుడి, ఇంతకాలంగా గందరగోళమయంగా సాగిన చర్యల మధ్య నలుగుతూ వచ్చిన ఈ వ్యవహారం చివరి అంకంలో ఏ రకమైన మలుపులు తిరగనుంది? ఇప్పుడు సర్వత్రా వీటిపైనే చర్చ సాగుతోంది