శిథిలాల కింద ఆరుగురు సమాధి | Six dead after building collapses in Bhiwandi near Mumbai | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 31 2016 2:39 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ముంబై శివార్లలోని భివండిలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీనగర్‌లో ఉన్న మూడంతస్తుల పురాతన భవనం కుప్పకూలింది. ఈ విషాద ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో 20 మందిని సహాయక సిబ్బంది కాపాడింది. ఈ ప్రమాదంలో గాయాలైన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement