‘మోరా’ దాటికి ఆరుగురు మృతి | Six Killed As Cyclone Mora Hits Bangladesh, Hundreds Of Thousands Evacuated | Sakshi
Sakshi News home page

May 31 2017 4:46 PM | Updated on Mar 21 2024 8:11 PM

మోరా తుపాన్‌ బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. తీరప్రాంతంలో పెను బీభత్సాన్ని సృష్టిస్తోంది. మంగళవారం ఈ తుపాన్‌ దాటికి దాదాపు ఆరుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు తుపాన్‌ ఉధృతిని చూసి గుండెపోటుతో మరణించగా, మిగతా వారు ఇళ్లు, చెట్లు కూలిన ఘటనలో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో బంగ్లా తీర ప్రాంతం అతలాకుతలం అవుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement