ఈవ్‌టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి.. | Soldier Beaten to Death for Trying to Stop Men From Harassing Girl in Meerut | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 16 2015 1:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ఓ బాలికను కాపాడబోయిన జవానును ఈవ్‌టీజర్లు బలి తీసుకున్నారు. మీరట్‌లో ఈవ్‌టీజర్ల దాడిలో గురువారం తీవ్రంగా గాయపడిన వేదమిత్ర చౌధరీ(35) అనే జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement