రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధానిగా కొనసాగినంతకాలం హైదరాబాద్‌లో ప్రత్యేక నిబంధనలను అమలులో ఉంచాలని జీవోఎం సిఫార్సు చేసినట్టు తెలిసింది. రాష్ట్ర విభజనకు సంబంధించి కీలక సమస్యలైన హైదరాబాద్ ప్రతిపత్తి, శాంతిభద్రతల నిర్వహణ, నదీ జలాలు, ఆర్టికల్-371డీ తదితర అంశాలపై తన చేతికి మట్టి అంటకుండా ఉండేరీతిలో జీవోఎం సిఫార్సులను పొందుపరిచినట్టు చెబుతున్నారు.
Published Thu, Dec 5 2013 10:25 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement