రాయబారిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు | Sri Lankan envoy kicked, punched at Kuala Lumpur airport | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 6 2016 10:19 AM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

శ్రీలంక రాయబారి ఇబ్రహిం సాహిద్‌ అన్సర్‌కు కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా విమానాశ్రయంలోనే ఆయనపై నిరసనకారులు దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు మలేషియా పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement