మదన్ ఉచ్చులో పచ్చముత్తు | SRM University founder TR Pachamuthu arrested by Chennai police? | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:19 AM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఎస్ఆర్ఎం విద్యాసంస్థల అధినేత టీఆర్ పచ్చముత్తును సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మోసం సహా ఆయనపై మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ ఛాన్సలర్, ఐజేకే పార్టీ వ్యవస్థాపకుడైన పచ్చముత్తను గురువారం రాత్రి విచారణకు పిలిచారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement