రాళ్లే రోగాలను తగ్గిస్తాయ్ ! | Stones ailments decreases,china | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 8 2016 4:31 PM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

ఎండకు వేడెక్కే బండలపై పడుకోబెట్టి చేసే ప్రకృతి వైద్యం గురించి మీకు తెలుసా? చైనాలో చాలామంది మహిళలు ఇప్పుడు ఇలాంటి వైద్యాన్నే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల ఎన్నో రోగాలు నయమవుతాయంటున్నారు. ఈ వైద్యం కోసమని ముఖాలపై చిన్నపాటి టవల్‌నో, గుడ్డనో కప్పుకుని ఎండకు వేడెక్కిన పెద్దపెద్ద రాళ్లను కౌగిలించుకుంటున్నారు. పైసా ఖర్చులేని వైద్యం కదా.. అందుకే పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 3-4 గంటల మధ్య గ్జియాన్ నగరంలో ఎక్కడ చూసినా ఇలా రాళ్లపై పడుకునేవారే కనిపిస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement