ఇరాక్‌లో ఐసిస్‌ ఉగ్రదాడి, 74 మంది మృతి | Suicide bomb and gun attacks on Iraqi restaurant and police chekpost | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 15 2017 8:09 AM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు పారిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ మరోసారి రెచ్చిపోయింది. ఇరాక్‌లోని దిఖర్‌ ప్రావిన్సు నసీరియా పట్టణంలో ఓ రెస్టారెంట్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఐసిస్‌ ఉగ్రవాదులు, అనంతరం సమీపంలోని చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement