ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం కేసులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలిన సుప్రీం కోర్టు ఆదేశించింది. పదోన్నతులకు 371 డి సవరణల కోసం రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని తెలుగు రాష్ట్రాలకు సూచించింది