ఏపీ, టీఎస్ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు | Suresh Babu Appointed as Chief Commissioner of Income Tax | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 30 2015 9:29 PM | Last Updated on Wed, Mar 20 2024 3:39 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా సురేష్ బాబు నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన్ను ఇరు రాష్ట్రాల ఇన్‌కం ట్యాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement