మాజీ గవర్నర్ కన్నుమూత | surjit singh barnala, former governor of ap passes away | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 15 2017 9:15 AM | Last Updated on Thu, Mar 21 2024 8:44 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు రెండేళ్ల పాటు గవర్నర్‌గా పనిచేసిన సుర్జీత్ సింగ్ బర్నాలా (91) చండీగఢ్‌లోని పీజీఐ వైద్యకళాశాల ఆస్పత్రిలో శనివారం కన్నుమూశారు. దీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement