తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరింత దూకుడు పెంచింది. ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు.
Published Fri, Aug 7 2015 12:18 PM | Last Updated on Wed, Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
Advertisement