‘గాంధీ’లో స్వైన్‌ఫ్లూ కేసు | Swine flu case in Gandhi Hospital | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 1 2015 7:38 AM | Last Updated on Wed, Mar 20 2024 1:05 PM

రాష్ట్రాన్ని వణికించేందుకు స్వైన్‌ఫ్లూ మరోసారి సిద్ధమవుతోంది. ఈ వర్షాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మొదటి కేసు నమోదైంది. ఖమ్మం జిల్లాకు చెందిన కొణిజర్ల మండలం గుబ్బకుర్తి గ్రామానికి చెందిన సునీల్ (32) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వైద్యుల సూచన మేరకు కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేర్పించారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో మెరుగైన వైద్య సేవల కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement