యూపీలో స్విస్‌ జంటపై దాడి | Swiss couple attack in Agra: Three out of four accused arrested; police ... | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 27 2017 9:28 AM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం ఆగ్రాకు సమీపంలోని ఫతేపూర్‌ సిక్రీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ యువ జంటపై ఐదుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరిద్దరు ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement