వాట్సాప్‌లో తలాఖ్‌.. తలాఖ్‌..తలాఖ్‌ | Talakh in the messages WhatsApp | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 4 2017 6:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:04 AM

భర్త వాట్సాప్‌లో తలాఖ్‌.. తలాఖ్‌.. తలాఖ్‌.. అంటూ మెసేజ్‌ పంపి భార్యను వది లించుకోవాలని చూడగా.. అత్తామామలు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కోడలిపై హత్యాయత్నానికి పాల్పడిన అత్తామామలను మొఘల్‌పురా పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మొఘల్‌పురా ఈస్ట్‌ చార్మినార్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ హఫీజ్‌ అలియాస్‌ అబుబాకర్‌ ఖురేషి(69), సయ్యదా కుల్సుం అలి యాస్‌ ఆలియా సుల్తానాలు దంపతులు. వీరికి నలుగురు కుమారులు. మూడో కుమారుడు ఉస్మాన్ ఖురేషి అలియాస్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అఖిల్‌ (25)కు చాదర్‌ఘాట్‌కు చెందిన మెహరీన్ నూర్‌ (20)తో 2015 ఏప్రిల్‌లో వివాహవైుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement