అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తాజాగా శుక్రవారం కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. స్థానిక దుకాణాల విషయంలో వాగ్వాదం తలెత్తడంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు.