సరికొత్త నాటకానికి తెరతీసిన టీడీపీ! | TDP's new drama in nandyal | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 21 2017 11:05 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

ఉప ఎన్నిక జరుగుతున్న నంద్యాలలో టీడీపీ నేతలు సరికొత్త నాటకానికి తెరతీశారు. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారులకు బలవంతంగా కండువాలు కప్పి తమ పార్టీలో చేరినట్టు చూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement