30నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly session from august 30th | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:18 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 3వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు సవరణ బిల్లును ఆమోదించనుంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement