రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం | Telangana Cabinet Meeting | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 16 2017 7:01 AM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముస్లింలకు 12 శాతం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ప్రస్తుతం ముస్లింలకు (బీసీ–ఈ కోటా) 4 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement