మతృవియోగం విషాదంలో ఉన్న పాలకుర్తి శాసనసభ‍్యుడు ఎర్రబెల్లి దయాకరరావు ముఖ‍్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఆదివారం ఉదయం పర‍్వతగిరి చేరుకున్న ఆయన ఎర్రబెల్లి మాతృమూర్తి ఆదిలక్ష్మి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Published Sun, Jan 15 2017 3:19 PM | Last Updated on Thu, Mar 21 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement