త్వరలో కేసీఆర్ జిల్లాల పర్యటన | telangana cm kcr districts tours from adilabad | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 2 2015 12:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు త్వరలో జిల్లాలలో పర్యటించనున్నారు. ముందుగా ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పర్యటనను ప్రారంభించనున్నారు. కేసీఆర్ మంగళవారం హైదరాబాద్లో ఆదిలాబాద్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement