రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ప్రభుత్వం మూడు నెలల కిందట ఆమోదించిన 439 గ్రూప్ 2 పోస్టులతోపాటు వ్యవసాయశాఖలో 311 గ్రేడ్-2 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టులు, హైదరాబాద్ జల మండలిలో 44 గ్రేడ్-2 టెక్నీషియన్ పోస్టులు, 2 డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం-ఫైనాన్స్) పోస్టులతో కలిపి మొత్తం 796 పోస్టుల భర్తీకి బుధవారం వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది.
Published Thu, Dec 31 2015 7:09 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement