బోనాలకు 10 కోట్లు | Telangana Sanctions Rs. 10 cr. for Bonalu | Sakshi

Jul 21 2015 8:56 AM | Updated on Mar 21 2024 8:30 PM

తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల ఉత్సవాన్ని జంటనగరాల్లో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఉత్సవ ఏర్పాట్ల కోసం రూ.10 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మరో రూ.5 కోట్లు వెచ్చించనుంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement