‘తెలుగువారు క్షేమంగా తిరిగొస్తారు’ | telugu people will be back safe: yv subbareddy | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 10 2016 4:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న తెలుగువారు సురక్షితంగా తిరిగి వస్తారని ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర హోం సెక్రటరీ గోపాల్ రెడ్డి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement