ప్రభుత్వ డబ్బుతో ధర్మపోరాట దీక్షలు ఎలా చేస్తారు? | YSRCP Leader YV Subba Reddy Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ డబ్బుతో ధర్మపోరాట దీక్షలు ఎలా చేస్తారు?

Published Fri, Feb 8 2019 1:54 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. గతంలో  ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగినట్లు ఆయన గుర్తుచేశారు. గత నాలుగున్నరేళ్లు ఏమీ చెయ్యని చంద్రబాబు ప్రజల డబ్బుతో ఢిల్లీలో పారాటం చేయడమేంటని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement