​​​​​​​‘బీజేపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయి’ | YSRCP Former MP YV Subba Reddy Fires On TDP | Sakshi

Jul 17 2018 7:56 PM | Updated on Mar 22 2024 11:23 AM

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా హోదా కోసం టీడీపీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేదో ప్రజల సమాధానం చెప్పాలన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement