బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలు | Despite No Vote In No-Confidence Motion, YSRCP | Sakshi
Sakshi News home page

బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలు

Published Fri, Jul 20 2018 11:11 AM | Last Updated on Fri, Mar 22 2024 11:20 AM

ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement