అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఆదివారం ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు విచక్షణరహిత కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
Published Mon, Nov 6 2017 7:53 AM | Last Updated on Wed, Mar 20 2024 12:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement