భూసేకరణ చట్టానికి సవరణ | The amendment to the Land Acquisition Act | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 1 2017 7:47 AM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదముద్ర వేసింది. త్వరలో సవరణలతో ఆర్డినెన్స్‌ జారీ చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతోపాటు పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ వివరాలను స్వయంగా మీడియాకు వెల్లడించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement