తన ఆదేశాలు తానే పాటించని చంద్రబాబు | AP cm chandrababu naidu Spends Lavishly On review meetings in star hotels, Private Jet Trips | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 26 2015 11:39 AM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM

మింగ మెతుకు లేదు ..మీసాలకు సంపెగ నూనె అన్నట్లు... ఓవైపు రాజధాని నిర్మాణానికి నిధులు లేవంటూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూకుడుగా దుబారా చేస్తోంది. స్టార్ హోటళ్లలో సమీక్షలు పెట్టొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...తాను ఇచ్చిన ఆదేశాలు ఆయనే పాటించటం లేదు. తాజాగా చంద్రబాబు శుక్రవారం ఉదయం విజయవాడలోని ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించటం విశేషం. For latest news & updates Subscribe to Sakshi News http://www.youtube.com/user/SakshiNews Visit us @ http://www.sakshi.com/ Like us on https://www.facebook.com/Sakshinews Follow us on https://twitter.com/sakshinews

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement