విజయవాడ నగరం నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి కారుచౌకగా కట్టబెట్టింది. గజం రూ.లక్షన్నర దాకా పలికే అత్యంత విలువైన భూమిని ఎకరా రూ.లక్షన్నర చొప్పున 33 ఏళ్లపాటు లీజుకివ్వాలని రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణరుుంచింది. ఈ వ్యవహారం వెనుక రూ.కోట్లలో సొమ్ము చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నారుు. దుర్గ గుడి భూముల లీజు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
Published Wed, Nov 16 2016 7:19 AM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement