కొత్త జిల్లాల సమగ్ర సమాచారం.. | The government released the new district maps | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 27 2016 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

కొత్త జిల్లాలతో ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతిపాదిత 27 జిల్లాలతోపాటు విడివిడిగా 27 జిల్లాల మ్యాప్‌లను తయారు చేసింది. పునర్విభజన ముసాయిదాకు అనుగుణంగా ఈ రేఖా చిత్ర పటాలు రూపొందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement