సినిమా చూస్తూ.. గుండెపోటుతో వ్యక్తి మృతి | The person died of a heart attack at the film | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 28 2016 10:29 AM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM

సినిమా చూస్తూ.. వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడ అప్సర థియేటర్‌లో బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న పడగల పుల్లారావు అనే వ్యక్తి అప్సర థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు వచ్చాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement