తాజ్‌మహల్‌ వద్ద పాము కలకలం | Thirsty Snake Visits Taj Mahal, Causes Panic Among Tourists | Sakshi
Sakshi News home page

Published Wed, May 17 2017 11:07 AM | Last Updated on Thu, Mar 21 2024 6:28 PM

ప్రపంచవింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ వద్ద పాము కలకలం సృష్టించింది. దాదాపు ఆరు అడుగులు పొడవున్న పామును చూసిన టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. కొంతమంది అక్కడి నుంచి పరుగులు పెట్టగా.. మరికొందరు సాయం చేయాలంటే పెద్దగా అరిచారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులను సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement