ప్రేమంటే ఆకర్షణ కాదు.. అవసరం అంతకంటే కాదు.. ప్రేమంటే ఓ నమ్మకం... ఓ బాధ్యత.. గౌరవం.. వెలకట్టలేని త్యాగం! ముప్పై ఆరేళ్ల క్రితం రెండు హృదయాల మధ్య చిగురించిన ఆ ప్రేమ కేవలం సుఖాల్లోనే కాదు పుట్టెడు కష్టాల్లోనూ తోడుగా నిలిచింది. తల్లి జన్మనిస్తే.. మృత్యువుతో పోరాడుతున్న భర్తకు ఆమె పునర్జన్మనిచ్చింది. నేటితరం ప్రేమికులకు ఆదర్శంగా నిలిచింది!!
Published Tue, Feb 14 2017 9:51 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement