వాగులో పడి ముగ్గురి మృతి | Three drown in Canal | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 11 2016 7:12 PM | Last Updated on Thu, Mar 21 2024 9:48 AM

విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక యువకుడు నీట మునిగి మృత్యువాతపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement