రైలు కిందపడి ముగ్గురి ఆత్మహత్య | Three people committed suicide at Railway track | Sakshi
Sakshi News home page

Published Thu, May 28 2015 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM

కుటుంబ కలహాలు మూడు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం రాత్రి రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలివీ...వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోపన్నపల్లికి చెందిన గుండా వెంకటరమణ(34) భార్యతో గొడవల కారణంగా ఇటీవలే విడాకులు తీసుకున్నాడు. అయితే, కుమారుడు అశ్రుత్(10), అభిజ్ఞ(7)తో కలసి నాలుగు రోజుల క్రితం విహార యాత్రలకు బయలుదేరాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement