ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం | three people died in fire accident | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 22 2017 7:47 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉప్పర్‌పల్లిలోని ఏవీ-1 కూలర్‌ల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో నలుగురు సజీవదహనం అయ్యారు. మృతులను బీహార్‌ రాష్ట్రానికి చెందిన.. సద్ధాం, సాధు, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఆయుబ్‌ ఖాన్‌లుగా గుర్తించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement