గోడ కూలి ముగ్గురు కూలీల దుర‍్మరణం | three women workers died after wall collapses | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 7 2017 2:33 PM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

వరంగల్‌ శివారులోని ఎనమాముల గ్రామం వద‍్ద ఉన‍్న వేరుశెనగ మిల్లు గోడ కూలి ముగ్గురు మహిళా కూలీలు అక‍్కడికక‍్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం జరిగింది. మిల్లులో పనిచేస‍్తున‍్న కూలీలు ప్రహరీ గోడ వద‍్ద కూర్చుని ఉండగా గోడ ఒక‍్కసారిగా కూలిపోయింది.

Advertisement
 
Advertisement
 
Advertisement