ప్రజా ప్రతినిధులా.. జాగీర్దారులా? | TJAC chairman Kodandaram slams Telangana government | Sakshi
Sakshi News home page

Published Mon, Mar 20 2017 7:28 AM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM

పాలకులు అధికారాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి కాకుండా గతంలో జాగీర్దార్లులా తమ వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమె త్తాతరు. తెలంగాణ జేఏసీ విస్తృత స్థాయి సమా వేశం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement