నిమిషం ఆలస్యమైనా నో ఎంట్ర్రీ | to day HTTTC Exam | Sakshi
Sakshi News home page

May 12 2017 7:20 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్‌–17 పరీక్ష శుక్రవారం జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీ రింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement