రద్దీ ప్రదేశాల్లో మనుషులు ఒకరినొకరు తాకడం, తగలడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఓ అగంతకుడు ఉద్దేశపూర్వకంగా ఎదురుగా వస్తున్న వ్యక్తుల చేతులను తాకితే ఎలా ఉంటుంది? ఎస్కలేటర్‌లో ఓ అమ్మాయి అబ్బాయిల చేతులను కావాలని తాకితే.. వారు ఏమనుకుంటారు.. అదేవిధంగా ఓ వ్యక్తి అమ్మాయిలను చేతులను తాకుతూపోతే వారి స్పందన ఎలా ఉంటుంది.