టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు శుక్రవారం ఓ ఇంటివారయ్యారు. నాంపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైకోర్టు న్యాయవాది అక్కి వర్షను ఆయన రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి.. శుభాకాంక్షలు తెలిపారు.
Published Fri, Dec 23 2016 6:41 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement