బతుకమ్మ వేడుక గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ 30వేల మందితో బతుకమ్మ వేడుకను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో 1100 చోట్ల, 9 దేశాల్లో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. కాగా తెలంగాణ జాగృతి యాప్ను ఎంపీ కవిత ప్రారంభించారు
Published Wed, Sep 28 2016 4:34 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement