టీఎస్‌ ఎంసెట్‌ కోడ్‌ విడుదల | TS-EAMCET code released by papireddy | Sakshi
Sakshi News home page

Published Fri, May 12 2017 10:08 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం ఎంసెట్‌ కోడ్‌ జె-1ను ఆయన విడుదల చేశారు.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్‌ పరీక్షకు లక్షా 41వేల 163 మంది హాజరుకానున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement